logo
News & Events

VSR GOVERNMENT DEGREE AND PG COLLEGE

DEPARTMENT OF TELUGU

VISION


విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే విధంగా సహాయ సహకారాలు అందించడం లో కృషి చేయడం.

MISSION


1. తెలుగు భాష మరియు సాహిత్యాల పట్ల అభిలాష కలిగిన విద్యార్థులకు సానుకూల వాతావరణాన్ని అందించడం
2. భాషా సాహిత్య నైపుణ్యాలను కార్యక్రమాల ద్వారా పెంపొందించడం
3. విద్యార్థులకు భాషా వ్యక్తీకరణలో శిక్షణ ఇవ్వడం
4.విద్యార్థులలో తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి ని సృష్టించటం
5.సాహిత్యాభిలాష కలిగిన విద్యార్థులకు వ్యక్తిగత మద్దతును అందించడం